Chandrababu Naidu: అప్పుడలా. . ఇప్పుడిలా. . చంద్రబాబులో అనూహ్య మార్పు ఎందుకు ?
ఏపీ రాజకీయాల్లో కొత్తదనం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సహజధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉండదని ప్రకటించడం కొత్త చంద్రబాబును చూపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.