వామ్మో లక్షల్లో కరెంట్ బిల్లు | Current bill in lakhs why..? | Poor people | Anakapalli |Vizag |RTV
హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాపారికి ఏకంగా రూ.210 కోట్లకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో అతడు అవాక్కయిపోయాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
యూపీలోని నోయిడాలో ఓ రైల్వే ఉద్యోగి బసంత్ శర్మ ఇంటికి రూ.4 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు చెక్ చేయగా.. ఎర్రర్ వల్ల కంప్యూటర్ జనరేట్ బిల్లులో పొరపాటు వచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ బిల్లు చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి విద్యుత్ బిల్లు చెల్లించాలంటే..క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది.ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూ ఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది.
ఆర్బీఐ నిబంధనల మేరకు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL).. ఫోన్ పే, గూగుల్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని నిషేధించింది.ఇప్పుడు TGSPDCL అధికారి వెబ్సైట్ లేదా యాప్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చెల్లించాలో ఈ ఆర్టికల్‌లో వివరాలు తెలుసుకోండి.