Anurag Takoor: గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Budget) వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Takoor) వివరించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ (Modi) ప్రభుత్వ పదేళ్ల పాలనకు రెఫరెండం అని ఆయన చెప్పుకొచ్చారు..
పూర్తిగా చదవండి..Anurag Takoor: 25 ఏళ్ల రోడ్ మ్యాప్ కు వచ్చే 5 సంవత్సరాలు ఎంతో కీలకం!
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేయలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనకు రెఫరెండం అని ఆయన చెప్పుకొచ్చారు.
Translate this News: