సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్‌పై మాస్ ట్రోలింగ్ జరుగుతోంది. అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. దీనిపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. అబ్దుల్ కలామ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తునన్నారు. పచ్చి బూతులతో దుమ్మెత్తిపోస్తున్నారు. అబ్దుల్ కలామ్ పేరునే కనిపించకుండా చేసిన వాడివి.. ఇవాళ నీ రాజకీయానికి వాడుకుంటున్నావా అంటూ మండిపడుతున్నారు.
పూర్తిగా చదవండి..YS Jagan: నీకు ఆ అర్హత లేదు.. జగన్ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోలింగ్!
అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడంతో ఆయనపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో వైజాగ్‌లో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌కు YSR పేరు మార్చడం, కలామ్ పురస్కారాన్ని కూడా YSR పురస్కారంగా మార్చడంతో కలామ్ పేరు తలిచే అర్హత లేదని మండిపడుతున్నారు.
Translate this News: