National : జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 18వేల పేజీలతో నివేదిక సమర్పించారు. ఇందులో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా..రాజ్యాంగంలోని చివరి 5 ఆర్టికల్స్‌ను సవరించాలని సిఫారసు చేశారు.