Rahul Gandhi: ప్రతి నెల ఉచితంగా 10 కిలోల బియ్యం.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన
రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల 10 కిలోల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి నెల రూ.8500 అందిస్తామన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్ములించడమే తమ ఎజెండా అని అన్నారు.