PM Modi: సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరంపై బుల్డోజర్లను నడుపుతాయని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలను తీవ్రంగా హేళన చేస్తూ, బుల్డోజర్లను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకునేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: అయోధ్యలోని రామమందిరంపై బుల్డోజర్లను నడుపుతారు.. మోదీ విమర్శలు
సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరంపై బుల్డోజర్లను నడుపుతాయని అన్నారు మోదీ. బుల్డోజర్లను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకునేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుండి పాఠాలు నేర్చుకోవాలని ఇండియా కూటమి నేతలకు చురకలు అంటించారు.
Translate this News: