Covid -19: దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. ఒక్క నెలలోనే వెయ్యికి పైగా మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1270 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 12 మంది కరోనాతో మృతి చెందగా వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చింది. బ్యాంకాక్ వెళ్లి వస్తున్న వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది.

New Update

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1270 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో 12 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురికి కరోనా సోకింది. తాజాగా గుంటూరులో ఏడుగురికి కరోనా పాజిటివ్ రాగా, తెనాలిలో మరో వ్యక్తికి కూడా కరోనా సోకింది. ఎక్కువగా బ్యాంకాక్ వెళ్లి వస్తున్న వారి వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది. థాయిలాండ్‌లో 70 వేల కేసులతో హాట్‌స్పాట్‌గా మారింది.

ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

యాక్టివ్ కేసులు..

ఇదిలా ఉండగా దేశంతో రెండు కొత్త వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లను గుర్తించారు. అయితే తమిళనాడులో గత నెలలో NB.1.8.1 కోవిడ్ వైరస్ నమోదు కాగా ఈ నెలలో నాలుగు LF.7 కేసులను అధికారులు గుర్తించారు. చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల శిశువుకు కొవిడ్‌ పాజిటివ్ అని తేలింది. అయితే మహారాష్ట్రలో కొత్తగా 47 కొత్త కేసుల నమోదయ్యాయి. 

ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు