/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jee-jpg.webp)
దేశంలో అత్యంత పోటీ పరీక్షలలో ఒకటిగా పరిగణించబడే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫలితాలు కొద్దీసేపటి క్రితమే వెలువడ్దాయి. 1056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 సెప్టెంబర్ జూన్ 16వ తేదీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 2029వరకు మెయిన్స్ 2025 జనవరి 07 నుంచి 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి.
🎓 UPSC Civil Services 2024 Final Results OUT! 🇮🇳
— karan darda (@karandarda) April 22, 2025
🔥 1009 candidates selected for top services across India after a tough written exam & interviews!
👏 Congratulations to all future civil servants joining:
✅ Indian Administrative Service (IAS)
✅ Indian Foreign Service (IFS)… pic.twitter.com/xMhEMkjuBM
Also read : ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)
Also Read: గూగుల్ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!
శక్తి దూబే, హర్షిత గోయల్ తొలి రెండు ర్యాంకులు
మొత్తం 1009 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87మంది చొప్పున ఎంపికయ్యారు. ఆల్ ఇండియాలో శక్తి దూబే, హర్షిత గోయల్ తొలి రెండు ర్యాంకులు సాధించగా.. తెలుగు అభ్యర్థి సాయి శివానికి 11వ ర్యాంకు రాగా బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు వచ్చింది. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో తుది ఫలితాలను చూసుకోవచ్చు.
Also read : Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్
Also read : Robbery InTemple : అమ్మవారి తాళిబొట్టు తెంచేసి..కాకినాడలో కలకలం..!
telugu-news | india | upsac | UPSC CSE Final Result 2024