Jobs : ఇంటర్ పాస్ అయ్యారా.. అయితే ఈ యూపీఎస్సీ లో 404 ఉద్యోగాలు మీకోసమే!
మీరు ఇంటర్ పాసయ్యారా.. అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.