Modi in Ghana: ప్రదాని మోదీకి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డ్

ప్రధాని మోదీ గురువారం (జూలై 3) ఘనా రిపబ్లిక్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గౌరవనీయమైన సభను ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా గౌరవంగా ఉందని ఆయన అన్నారు.  ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రసరింపజేసే ఘనాలో ఉండటం ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు.

New Update
modi in ghana parliament

Modi in Ghana

Modi in Ghana:

ప్రధాని మోదీ(pm modi) గురువారం (జూలై 3) ఘనా రిపబ్లిక్ పార్లమెంటు(Ghana Parliament)ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గౌరవనీయమైన సభను ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా గౌరవంగా ఉందని ఆయన అన్నారు.  ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రసరింపజేసే ఘనాలో ఉండటం ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రతినిధిగా, 1.4 బిలియన్ల భారతీయుల సద్భావన, శుభాకాంక్షలను నాతో తీసుకువస్తున్నాను" అని ప్రధాని మోదీ ఈరోజు ఘనా పార్లమెంట్‌లో అన్నారు. 

Also Read: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

Also Read:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

రెండురోజుల పర్యటనలో భాగంగా ఘనా వెళ్లిన ప్రధాని మోదీని ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఆ దేశం సత్కరించింది. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ మోదీకి ఈ అవార్డును అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

Advertisment
Advertisment
తాజా కథనాలు