సినిమా ఆ నటికి నాన్ బెయిలబుల్ వారెంట్..ఎందుకంటే! నటి జయప్రదకు యూపీ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత ఎన్నికల సమయంలో ఆమె ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు ఈ వారెంట్ ఇష్యూ చేసింది. By Bhavana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn