Maharashtra Exit Polls
మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితం నుంచ ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేశారు. ఇందులో ఈసారి మహారాష్ట్ర ఓటర్లు శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి మరోసారి పట్టం కట్టినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.
పీపుల్స్ పోల్ అందరి కంటే ముందుగానే తమ అంచనాలను రిలీజ్ చేసింది. దాని ప్రకారం మహాయుతికి 182 సీట్లు వస్తాయని..ఇండియా కూటమి-97, ఇతరులకు 9 స్థానాలు దక్కుతాయని తెలిపింది.
Also Read : రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి..
సీఎన్‌ఎన్-న్యూస్18:
మహాయుతి-154
ఇండియా కూటమి-128
ఇతరులు-6
ఏబీపీ-మాట్రిజ్:
మహాయుతి- 150-170
ఇండియా కూటమి- 110-130
ఇతరులు- 8-10
జన్‌లోక్‌పాల్:
మహాయుతి–154 –159
ఎంవీఏ– 115–120
ఇతరులు – 11–14
ఎలక్టోరల్ ఎడ్జ్:
మహాయుతి– 175–195
ఇండియా కూటమి– 85–112
ఇతరులు –20
Also Read: రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో!
పీపుల్స్ పల్స్:
మహాయుతి– 175–195
ఇండియా కూటమి– 85–112
ఇతరులు– 0–1
పీ-మార్క్:
మహాయుతి- 137-157
ఇండియా కూటమి- 126-146
ఇతరులు 2-8
చాణక్య:
మహాయుతి– 150–160
ఇండియా కూటమి– 130–138
ఇతరులు –0
పోల్స్ ఆఫ్ పోల్స్ :
మహాయుతి– 159
ఇండియా కూటమి– 131
ఇతరులు– 8
లోక్‌శాహీ మరాఠీ:
మహాయుతి- 128-142
ఎంవీఏ- 125-140
ఇతరులు 18-23
Also read: మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ మార్కు 145. అధికారంలో ఉన్న మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ 101, శివసేన (ఉద్ధవ్) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 సీట్లలో పోటీ చేసాయి. ఇక మిగతా పార్టీలైన బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి.
Also Read: Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత మహిళ జట్టు