నేషనల్Maharashtra: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే! మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొద్దిసేపటి క్రితం నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. ఇందులో దాదాపు అన్ని సర్వేలు మహాయుతే విజేత అని చెబుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వాళ్ళే వస్తారని ఢంకా బజాయిస్తున్నాయి. By Manogna alamuru 20 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Congress: సాయంత్రం ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. ఎగ్జిట్ పోల్స్ చర్చలపై తాము టీవీ డిబేట్లలో పాల్గొనడం లేదని పార్టీ సంబంధిత వర్గాలు తెలిపాయి. By B Aravind 20 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Exit Polls Effect: ఎగ్జిట్ పోల్స్.. మోదీ వస్తారనగానే పాక్ నేతల టెన్షన్! చైనా ఎటెన్షన్!! ఎగ్జిట్ పోల్స్ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని స్పష్టంగా చెప్పాయి. దీంతో.. పాకిస్తాన్ నేతల్లో టెన్షన్ మొదలైంది. పాకిస్థాన్ పట్ల మరింత దూకుడుగా మోదీ వస్తారని భయపడుతున్నారు. మరోవైపు చైనా మాత్రం భారత్తో సంబంధాలు మెరుగుపడవచ్చనే ఆశాభావంతో ఉంది. By KVD Varma 03 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguExit Poll 2024 : ఎన్డీఏకు 400 పైగా సీట్లు.. ఆసక్తిరేపుతున్న ఆ నాలుగు సర్వేలు! ఎన్డీఏకు 400 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టీవీ - CNX, న్యూస్ 24 - టుడేస్ చాణక్యతోపాటు మరో రెండు సర్వేలు చెబుతున్నాయి. 1984లో కాంగ్రెస్కు సొంతంగా 404 సీట్లు రాగా.. ఈసారి మోడీ హయాంలోని ఎన్డీఏ ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉందంటున్నాయి. By srinivas 01 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguExit Polls 2024 : కేంద్రంలో అధికారం ఈసారి ఆ పార్టీదే.. ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయిగా.. కేంద్రంలో అధికారం ఏ కూటమి వస్తుంది అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. రాష్టాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈ సర్వే సంస్థల ఫలితాలు ఎలా ఉన్నా.. జాతీయస్థాయిలో మాత్రం.. బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతోందని చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 01 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn