/rtv/media/media_files/2025/05/08/75XJ4IBPgjT7Wn1RnxIk.jpg)
India Opens Baglihar Dam and Salal Dam Gates in Ramban Region Of Jammu and Kashmir On Chenab River
జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్, అలాగే సలాల్ డ్యామ్ గేట్లను అధికారులు తెరిచారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ డ్యామ్‌ల గేట్లను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. తాజాగా భారీ వర్షాలు కురవడంతో డ్యామ్ గేట్లను తెరిచారు. వరదల ధాటికి రాంబన్ ప్రాంతంలో గురువారం ఉదయం వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
VIDEO | Ramban, Jammu and Kashmir: Multiple gates of Baglihar dam on #Chenab river opened after heavy rainfall in the region.#baglihardam
— Press Trust of India (@PTI_News) May 8, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kCokodVe1I
Also Read: పాకిస్తాన్‌కి చుక్కలు చూపించిన సుదర్శన్ చక్రం.. భారత్‌కు శ్రీరామ రక్షలా రష్యా S-400
పహల్గా ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌కు నీళ్లు వెళ్లకుండా చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్, సలాల్ డ్యామ్ గేట్లను మూసివేశారు. తాజాగా భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తడంతో ఈ డ్యామ్ గేట్లు ఎత్తివేశారు.
Amid heavy rainfall in Jammu & Kashmir, gates of Salal Dam in Reasi and Baglihar Dam in Ramban have been opened to manage rising water levels in the Chenab River.
— 🇮🇳 Amαr (@Amarrrrz) May 8, 2025
This comes alongside recent operational adjustments and heightened regional activity.
📍Salal Hydroelectric Power… pic.twitter.com/89hDo0Z4Yk
telugu-news | rtv-news