BIG BREAKING: ఇండియా పాకిస్థాన్ టెన్షన్.. ఫస్ట్ అటాక్!

పాక్‌తో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. ఏ క్షణమైనా పాక్‌పై దాడి చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దత, ఉగ్రవాదుల ఏరివేతపై చర్చించినట్లు తెలుస్తోంది.

New Update

పాకిస్థాన్‌తో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై దాడి చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలపై చర్చించారు. త్రివిధ దళాల సన్నద్దతపై కూడా చర్చించినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం

రెండోసారి సమావేశం కావడంతో..

ఉగ్రవాదుల ఏరివేతపై మోదీ, రాజ్‌నాథ్ సింగ్ చర్చించినట్లు తెలుస్తోంది.  24 గంటల్లో రెండో సారి మోదీతో రాజ్‌నాథ్‌ సమావేశమయ్యారు. దీంతో ఏ క్షణమైనా యుద్ధం జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజ్‌నాథ్ సింగ్‌తో సీడీఎస్ అనిల్ చౌహన్ భేటీ అయ్యారు. వరుస సమావేశాలు తీసుకోవడంతో ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు