Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్..
మహారాష్ట్రలో మహాయుతి కూటమి 155 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడి 85 స్థానాల్లో మెజార్టీలో ఉంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి మెజార్టీ మార్క్‌ను దాటేసింది.