బ్రిటన్ పార్లమెంట్‌లో భవద్గీతతో ప్రమాణం!
బ్రిటన్ పార్లమెంట్‌లో భారత సంతతికి చెందిన శివాని అనే యువతి భగవద్గీత చదవుతూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై ఆమె తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆమె కన్జర్వేటివ్ పార్టీ తరపున లీసెస్టర్ ఈస్ట్ సీటులో పోటీ చేసి గెలుపొందారు.