Mumbai Police : బాలీవుడ్(Bollywood) కండల వీరుడు సల్మాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కేసులో పోలీసులు ఇంకా అరెస్ట్‌లు చేస్తూనే ఉన్నారు.ఇంతకు ముందు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు మహ్మద్ రఫీక్ చౌదరి అనే మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు సల్మాన్ ఖాన్ ఇంటి వీడియోను చిత్రీకరించినట్లుగా గుర్తించారు. రఫీక్ వీడియో తీసి గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌కు పంపిస్తే…దాని ఆధారంగా షూటర్లు కాల్పులుకు పాల్పడ్డారని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసులో ముంబాయి పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను ఐదవ వాడు. మహ్మద్ రఫీక్ చౌదరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
Translate this News: