Mumbai : 40 ఏళ్ళ తర్వాత దొరికిన అత్యాచార నిందితుడు
అత్యాచారం చేశాడు...తరువాత హాయిగా తప్పించేసుకున్నాడు. చాలా ఏళ్ళ నుంచి ముంబాయి పోలీసులు ఇతన్ని వెతుకుతూనే ఉన్నారు. చిట్టచివరకు ఇప్పుడు 40 ఏళ్ళ తరువాత పాపా అలియాస్ దావూద్‌ను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.