కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునేవారికి కేంద్రం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహ సంస్థలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న వ్యక్తులు ఎలాంటి పూచికత్తూ లేకుండా రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సకం బడ్జెట్లో కేంద్రం ఈ లోన్ పరిమితిని రెట్టింపు చేసింది. దీంతో ఇప్పుడు ముద్రా యోజన పథకం కింద రూ.20 లక్షల వరకు పూచికత్తు లేని రుణాలు పొందవచ్చు.
పూర్తిగా చదవండి..PMMY: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రూ.20 లక్షల లోన్!
2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం.. ముద్రా యోజన పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ సంస్థలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. లోన్ పొందాలనుకునే వారు mudra.org.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
Translate this News: