Mosquitoes Tornado in Pune : ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వింత ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మిడతల దాడి దృశ్యాలు చూశాం. తాజాగా దోమల టోర్నడో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ వీరేందర్ సింగ్ విర్ది(Virendra Singh Virdhi) ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్(Instagram) లో షేర్ చేశాడు. పూణేలోని కేశవనగర్, ఖరాడి ప్రాంతాల్లో ఈ దోమల టోర్నడో(Mosquitoes Tornado) కనిపించింది.
పూర్తిగా చదవండి..Mosquitoe Tornado: దోమల టోర్నడో.. షాకింగ్ వీడియో!
పూణే ప్రాంత వాసులను ముస్కిటో టోర్నడో భయపెడుతుంది. దీంతో వారంతా నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి దాపరిచింది. ముఠా నది మీదుగా లక్షలాది దోమల గుంపు పూణె నగరంలోని ప్రవేశించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
Translate this News: