Income Tax Collections: మన దేశంలో ఎవరు ఎక్కువ టాక్స్ కడుతున్నారు? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే.. ఇంచుమించుగా అందరి సమాధానం కార్పొరేట్ సెక్టార్ అని గబుక్కున చెప్పేస్తారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? అయితే, అది పూర్తిగా తప్పు. ప్రభుత్వ లెక్కలు కూడా అదే చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఈ ఏడాది వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల వృద్ధి రేటు కంటే కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్ల వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు సవరించిన అంచనాలో 80 శాతానికి పైగా అంటే రూ.15.50 లక్షల కోట్లు దాటడం. కార్పొరేట్ పన్ను వసూళ్లు, వ్యక్తిగత పన్నుల వసూళ్ల విషయాన్ని పరిశీలిస్తే రెండింటి వృద్ధి రేటులో భారీ వ్యత్యాసం ఉంది. టాక్స్ వసూళ్ల విషయంలో ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి గణాంకాలు(Income Tax Collections) విడుదల చేసిందో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Income Tax Collections: ఇది షాకింగ్.. ఎక్కువ పన్ను కడుతున్నది కార్పొరేట్లు కాదు.. ఎవరంటే..
సాధారణంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఆదాయపు పన్ను ఎక్కువ వస్తుంది అని మనందరం అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. వ్యక్తిగత పన్ను వసూళ్లే ఎక్కువ. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన టాక్స్ లెక్కల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు.
Translate this News: