Free Current: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే?
రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మరో రెండు గ్యారెంటీలపై కసరత్తు చేస్తుంది. తాజాగా ఆర్టీవీతో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈరోజు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రూ.500లకే సిలిండర్, రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల అమలును ప్రకటించే అవకాశం ఉందని అన్నారు.
Minister Seethakka: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో (Congress Six Guarantees) అధికారంలోకి వచ్చన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు గ్యారెంటీలైన మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు (Arogya Sri) పరిమితి పెంచింది. ఇదిలా ఉండగా మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. మరో రెండు గ్యారెంటీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సీతక్క (Minister Seethakka) మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ. వారం రోజులుగా ఇంద్రవెల్లిలోనే ఉండి సభను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని అన్నారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో సీఎం మొదటి అడుగు ఇంద్రవెల్లి నుంచే వేయనున్నారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎంచుకోవడం అభినందనీయం అన్నారు. ఇవాళ సోనియాగాంధీ ఉపాధి హామీ చట్టం అమలైన రోజు అని గుర్తు చేశారు.
ఇంద్రవెల్లి కాంగ్రెస్ పునర్నిర్మాణ సభ (Indravelli Meeting) గొప్పగా జరగబోతోందని అన్నారు. సభకు లక్షమంది తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో 13 నుంచి 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం అని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. అయితే.. 6గ్యారంటీలకు సంబంధించి కీలక ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రూ.500లకే సిలిండర్ (Gas Cylinder For Rs.500), రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల (Free Current) అమలును ఇంద్రవెల్లి వేదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇంద్రవెల్లి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ALSO READ: ఏపీకి ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

ALSO READ: స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ
Big Breaking: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్
ఈ రోజు ఉదయం యూఎస్ కాలమానం ప్రకారం 7.30 గంటలకు లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబు పడింది. ఇందులో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Youtube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్న్యూస్.. యూట్యూబ్లో అదిరిపోయే కొత్త ఫీచర్
యూట్యూబ్ ఓ అదిరిపోయే ఫీచర్ను తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్లు చేసే వీడియోలు ఎక్కువమందికి చేరేందుకు హైప్ పేరిట ఓ కొత్త సదుపాయాన్ని భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | నేషనల్
HYD RAINS : మరో రెండు రోజులు వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live News Updates: హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Hair Tips: వర్షాకాలంలో చుండ్రు, దురద ఇబ్బంది పెడుతుందా..? ఈ జాగ్రత్తగా తెలుసుకోండి
వర్షాకాలంలో జుట్టు తడుపు కోవటం మానుకోవాలి. వారానికి 2,3 సార్లు తేలికపాటి షాంపూతో జుట్టు కడుక్కోవడం సరైన పద్దతి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్