TS Gruha Jyothi Scheme : జీరో కరెంట్ బిల్ రాలేదా? అయితే.. ఇలా చేయండి!
అన్ని అర్హతలు ఉండి.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు జీరో కరెంట్ బిల్ రాలేదని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఎంపీడీవో ఆఫీసును సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.