Chiranjeevi Vs Balakrishna: బాలకృష్ట చెప్పింది తప్పు.. చిరు స్ట్రాంగ్ కౌంటర్.. సంచలన ప్రకటన!
బాలకృష్ణ ఈ రోజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఫైర్ అయ్యారు. ఆ రోజు తాను చొరవ తీసుకోవడం కారణంగానే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అంగీకరించిందన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాను ఆయన నివాసానికి వెళ్లానన్నారు.