Megastar Chiranjeevi: మెగాస్టార్ కి సర్జరీ.. అసలేం జరిగింది??
భోళా శంకర్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో భార్య సురేఖతో కలిసి చిరు అమెరికా ట్రిప్ వేశారు చిరంజీవి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే అది విహారయాత్ర అనే అనుకున్నారంతా కానీ..