Tollywood Stars in New Year Vacation: మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీని కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ సెలబ్రిటీలు అయితే కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకునేందుకు పయనమైయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెళ్తున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూర్తిగా చదవండి..Tollywood Stars: దుబాయ్ లో మహేష్..జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్..అల్లు అర్జున్…ఎక్కడంటే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి దుబాయ్ వెళ్లారు. తాజాగా వారు ఎయిర్ పోర్టులో ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
Translate this News: