Lok Sabha Elections 2024 : నిజామాబాద్(Nizamabad). మహారాష్ట్ర(Maharashtra) కల్చర్తోపాటు తెలంగాణ(Telangana), ఆంధ్ర(Andhra Pradesh) సాంస్కృతిక నేపథ్యం కలిగిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో విశేషాలెన్నో వున్నాయి. బోధన్ సుగర్ ఫ్యాక్టరీ, నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడే పాడి పంటలు ఇక్కడ ప్రత్యేకతలు.. లోక్సభ(Lok Sabha) సీటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాలలో ఆంధ్రా సెటిలర్ల తీర్పే ఇక్కడ కీలకం. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 5 నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లా నుంచి, రెండు సెగ్మెంట్లు కరీంనగర్ జిల్లా నుంచి తీసుకుని కొత్త రూపును సంతరించుకుంది నిజామాబాద్ లోక్సభ సీటు.
పూర్తిగా చదవండి..Telangana Game Changer : నిజామాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో కాంగ్రెస్ నుంచి టి.జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: