Telangana Game Changer : భువనగిరిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నరసయ్యగౌడ్ , బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేశం బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

Telangana Game Changer : భువనగిరిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
New Update

Bhuvanagiri : ఖమ్మం(Khammam) తర్వాత మనకు కనిపిస్తుంది భువనగిరి లోక్‌సభ(Lok Sabha) సీటు. రాష్ట్రా రాజధాని నుంచి పాత నల్గొండ ప్రాంతం దాకా విస్తరించిన ఈ లోక్‌సభ సీటు పరిధిలోనే తెలంగాణ తిరుమలగా భావించే.. లక్ష్మీ నరసింహస్వామి వెలసిన యాదగిరిగుట్ట ఆలయం వుంది. తెలంగాణ సాయుధ పోరాటం నాటి చారిత్రక ప్రాంతాలు కలగలసిన సీటు.. భువనగిరి లోక్‌సభ సీటు.

2019లో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy) విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి బూర నరసయ్యగౌడ్ రెండో స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేశం బరిలో ఉన్నారు. publive-image

బీజేపీ
బూర నరసయ్యగౌడ్ - మాజీ ఎంపీ. వృత్తిరీత్యా డాక్టర్.

కాంగ్రెస్
చామల కిరణ్ కుమార్ రెడ్డి - రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు.

బీఆర్ఎస్
క్యామా మల్లేశం - మాజీ ఎమ్మెల్యే. తొలిసారి ఎంపీగా పోటీ.

కాంగ్రెస్ గెలిచే అవకాశం

publive-image

Also Read : Telangana Game Changer: నల్గొండలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

రీజన్స్‌:
1. సీఎం సన్నిహితుడు కావడంతో, కాంగ్రెస్(Congress) క్యాడర్ లీడర్లు సమష్టిగా విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.
2. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం అడ్వాంటేజ్.
3. కాంగ్రెస్‌కి బలమైన ఓటుబ్యాంక్ ఉండటం కలిసొస్తుంది.
4. బలహీనపడ్డ బీఆర్ఎస్ ఓటుబ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు మళ్లుతోంది.

publive-image

#chamala-kiran-kumar #rtv #2024-lok-sabha-elections #bhuvanagiri #ravi-prakash
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి