కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్.! | Chamala Sensational Comments On Komatireddy & Raj Gopal Reddy | RTV
కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్.! | Chamala Sensational Comments On Komatireddy venkat reddy and his brother Komatireddy Raj Gopal Reddy | RTV
కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్.! | Chamala Sensational Comments On Komatireddy venkat reddy and his brother Komatireddy Raj Gopal Reddy | RTV
కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ సంచలన కామెంట్స్ చేశారు. TSను TGగా మార్చేందుకు వెయ్యికోట్లు ఖర్చు చేస్తారా? అనే కేటీఆర్ కామెంట్స్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'గుంటూరు చదువులో లెక్కలు చెప్పలేదా? లేక లెక్కల్లో మీరు వీకా?' అంటూ సెటైర్స్ వేశారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి బూర నరసయ్యగౌడ్ , బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేశం బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
TG: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదైంది. రాగన్నగూడలో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారని రాధిక అనే మహిళా ఫిర్యాదు చేయడంతో ఆదిభట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఆయనపై సెక్షన్ 447, 427, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.