SRI RAMA NAVAMI 2025: శ్రీరామ నవమి నాడు చేతికి ఈ దారం కట్టుకోండి.. ఇక మీకు తిరుగు ఉండదు
శ్రీరామ రక్షను పఠించడంతోపాటూ ఎరుపు, పసుపు దారం తీసుకుని రామ రక్ష చెప్పాలి. ఇలా రామ రక్షను 11 సార్లు చెబుతూ.. దారంపై 11 ముడులను వేయాలి. ఆ దారాన్ని శ్రీరాముడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ దారాన్ని మణికట్టుపై కట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది.