అందం విషయంలో మహిళలు ముఖ్య పాత్ర వహిస్తాయి. స్కిన్ అందంగా, యంగ్ లుక్‌లో ఉండాలని కోరుకుంటారు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడటం, ఫేషియల్ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. సెలబ్రిటీలు ఎక్కువగా ఖర్చు పెట్టి కొన్ని రకాల ఫేషియల్ చేయంచుకుంటారు. అందులో ఒకటి స్పెర్మ్ ఫేషియల్. సెలబ్రిటీలకు వయస్సు పెరిగిన అందంగా కనిపించడానికి కారణం ఇదేనానేమోనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చూడండి: నేడే "బిగ్ బాస్-8" లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు! వృద్ధాప్యం రాకుండా యంగ్ లుక్‌లో.. వీర్యాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల స్కిన్ మెరుస్తుందట. చర్మంపై ఉండే ముడతలను తగ్గించి యంగ్ లుక్‌లో కనిపించేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. సెలబ్రిటీలు ఎక్కువగా ఈ స్పెర్మ్ ఫేషియల్ చేయించుకుంటారు. అందుకే వారు యంగ్ లుక్‌లో ఉంటారని అంటున్నారు. ఈ స్పెర్మ్ ఫేషియల్ ఒక్కో సెషన్ ధర రూ.50 వేలకు పైగా ఉంటుందట. అయితే ఈ ఫేషియల్ ఇండియాలో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లో మాత్రం అందుబాటులో ఉంది. ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల ఈ ఫేషియల్ కోసం వీర్యాన్ని సాల్మన్ లేదా ట్రౌట్ చుమ్ కణాల నుంచి తీసుకుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ సౌందర్యాన్ని మెరిపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ ఫేషియల్ ఎక్కువగా దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంటుందట. అక్కడికి వెళ్లి చాలా మంది సెలబ్రిటీలు చేయించుకుంటారని సమాచారం. ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!