Skin Care : ఫేషియల్ హెయిర్ షేవ్ చేసే ముందు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
ముఖం పై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి రేజర్ను ఉపయోగించేవాళ్ళు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. షేవింగ్ చేయడానికి ముందు అలోవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చికాకు, బ్యాక్టీరియాను తగ్గించడానికి ప్రతీ 5-7 షేవ్స్ తర్వాత రేజర్ మార్చాలి.