/rtv/media/media_files/2025/04/20/7EChyCU7SWib5jr3lnlh.jpg)
Late Marriage
ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే జరగాలని పెద్దలు అంటుంటారు. అయితే ప్రస్తుత కాలంలో తొందరగా వివాహాలు చేసుకునే వారు కంటే ఆలస్యంగా చేసుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి:Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారట..
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే మీకు స్వీయ అవగాహన ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సరిగ్గా తెలుస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా మీరు స్ట్రాంగ్ ఉంటారు. అలాగే మీ వయస్సు పెరిగే కొలది తెలివి పెరుగుతుందట. దీంతో మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మెచ్యూరిటీ వస్తుంది.
ఇది కూడా చూడండి:TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు
దీంతో పార్ట్‌నర్‌ను ఈజీగా అర్థం చేసుకోగలరు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి. ఎలాగైనా వాటిని తీర్చాలని అనుకుంటారు. కానీ వయస్సు పెరిగిన బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వృత్తి పరంగా కెరీర్‌లో కూడా బాగా సెటిల్ అవుతారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.