Herbal Tea: కాఫీ, టీలు మానేయండి..హెర్బల్ టీ ట్రై చేయండి..ఎన్నో లాభాలు
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు అల్లం, లెమన్ టీ, టర్మరిక్ టీ, రైసిన్ వాటర్ తాగడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దాల్చిన చెక్క టీ అయినా, అల్లం పసుపు టీ అయినా హెర్బల్ డ్రింక్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీవక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.