Adilabad Airport : తెలంగాణకు గుడ్ న్యూస్...మరో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణకు మరో భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్రం. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌కు అనుమతివ్వగా..తాజాగా మరో ఎయిర్‌పోర్ట్‌కు భారత వాయుసేన(IAF) అనుమతివ్వడం విశేషం.