/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Jan 20, 2025 09:26 IST
జాక్ పాట్ కొట్టేశాడు.. తమిళ బిగ్ బాస్ 8 విజేతగా యూట్యూబర్
-
Jan 20, 2025 09:08 IST
15 నెలల తరువాత ప్రశాంతంగా గాజా..!
-
Jan 20, 2025 08:08 IST
ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!
రాజస్థాన్‌లోని ఓ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు కామకోరికలతో రెచ్చిపోయారు. తమ అసభ్య పనులకు పాఠశాలనే అడ్డాగా మార్చుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Read More : https://rtvlive.com/national/female-teacher-seen-kissing-male-colleague-in-rajasthan-8636135
-
Jan 20, 2025 07:43 IST
ఏపీలో వారికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్!
ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్‌ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్‌లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు.
-
Jan 20, 2025 07:40 IST
రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!
-
Jan 20, 2025 07:39 IST
కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ కీలక నిర్ణయం!
-
Jan 20, 2025 07:39 IST
బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.
-
Jan 20, 2025 07:38 IST
ట్రంప్ ప్రమాణ స్వీకారం నేడే..వాషింగ్టన్ చేరుకున్న కొత్త అధ్యక్షుడు
-
Jan 20, 2025 07:37 IST
సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా...అమ్మాయి ఎవరో తెలుసా!