గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ రిలీజ్ తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. By Kusuma 21 Nov 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి గ్రూప్-2 పరీక్ష హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! #TGPSC releases #Group2 recruitment exams schedule. #Congress govt already successfully held #Group1 and #Group3 exams within a short time without any question paper leaks or other irregularities. pic.twitter.com/tjffReAmlp — L Venkat Ram Reddy (@LVReddy73) November 21, 2024 మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు.. గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదలయ్యే సమయంలో సమస్యలు ఏవైనా తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. మొత్తం మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు ఈ గ్రూప్-2 పరీక్షకు అప్లై చేసుకున్నారు. ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! ఈ ఏడాది ఆగస్ట్ నెలలోనే గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అదే సమయంలో డీఎస్సీ ఎగ్జామ్స్ ఉండటంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసింది. డీఎస్సీ పరీక్షలను చెప్పిన డేట్‌కే నిర్వహించి గ్రూప్-2 పరీక్షలను పోస్ట్‌పోన్ చేసింది. ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా? ఇటీవల గ్రూప్-3 పరీక్షలు కూడా జరిగాయి. డీఎస్సీ, గ్రూప్-3 పరీక్షలు పూర్తి కావడంతో గ్రూప్-2 పరీక్షను నిర్వహించడానకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్-2 పరీక్షలను షెడ్యూల్ టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..? #Group 2 Exam Schedule #tspsc-notifications #TSPSC Group 2 Exam 2024 #appsc-group-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి