గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి హాల్టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.