జాబ్స్TSPSC: టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. వరుస నోటిఫికేషన్లు! తెలంగాణలో ఉద్యోగార్థుల ఎన్నో రోజుల ఎదురుచూపులు మొత్తానికి ఫలించాయి. టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు నియామకంతో ఇక వరుసగా నోటిఫికేషన్లు వెల్లువెత్తబోతున్నాయి. చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. By Naren Kumar 25 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn