Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ రోడ్ షో..

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్‌ షో నిర్వహించనున్నారు. మరికొద్దిసేపట్లో చిత్రాడ గ్రామం నుంచి రోడ్‌ షో ప్రారంభం కానుంది. ఆయన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, కూటమి నాయకులు పాల్గొననున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పంజా విసిరేనా?
New Update

Pawan Kalyan Road Show in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ రోడ్‌ షో నిర్వహించనున్నారు. మరికొద్దిసేపట్లో చిత్రాడ గ్రామం నుంచి రోడ్‌ షో ప్రారంభం కానుంది. ఆయన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, కూటమి నాయకులు పాల్గొననున్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రోడ్ షో నిర్వహించనున్నారు. చిత్రాడ , జగ్గయ్య చెరువు, పిఠాపురం టౌన్, గొల్లప్రోలు టౌన్, చేబ్రోలు మీదుగా దుర్గాడ గ్రామానికి పవన్ కల్యాణ్. చేరుకుంటారు.

Also read: జగన్ సర్కార్ కు భారీ ఊరట.. పథకాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్!

సాయంత్రం 4 గంటల నుంచి మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ మీదుగా కొండెవరంలో రోడ్‌ షో ముగియనుంది. రోడ్ షో మధ్యలో పిఠాపురం నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి పవన్.. ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వస్తున్న సమయంలో ఆయన రోడ్ షో ఆసక్తిగా మారింది.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. సజ్జల భార్గవ్ పై కేసు నమోదు

#pawan-kalyan #andhra-pradesh #janasena #ap-elections-2024 #pithapuram #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe