Welfare Scheme Funds: ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాలకు వేయలేని పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఎదురైంది. ఇది వైసీపీ కి పెద్ద తలనొప్పిగా మారింది. పథకాల లబ్ధిదారుల ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్న పార్టీకి సంక్షేమ పథకాలు నిలిపివేత పెద్ద ఇబ్బందిగా మారింది. ఎన్నికల కమిషన్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, మహిళకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు గాను నిధులను పంపిణీ చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మొత్తం రూ.14,165 కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరకుండా ఆగిపోయాయి.
పూర్తిగా చదవండి..Welfare Scheme Funds: జగన్ సర్కార్ కు భారీ ఊరట.. పథకాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్!
ఏపీలో సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయడానికి ఈరోజు అంటే మే 10వ తేదీ ఒక్కరోజూ అవకాశం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి పలు షరతులను కూడా విధించింది కోర్టు. ఈ ఉత్తర్వుల పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: