Iran Vs Israel War : ఇరాన్(Iran) సైనిక స్థావరాల మీద ఇజ్రాయెల్(Israel) దాడులకు పాల్పడింది. ఆదేశంలోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడిలో హష్ద్ షాబీ బలగాలకు చెందిన మందుగుండు సామగ్రి గిడ్డంగి ధ్వంసమైంది. అలాగే, ట్యాంక్ ప్రధాన కార్యాలయం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా, ఆరుగురు వ్యక్తు గాయపడ్డారు. ఇరాన్ పై ఇజ్రయెల్ఏ దాడులు చేసిందని అమెరికా ధృవీకరించింది. అయితే ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, టెహ్రాన్ మాత్రం దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు.
పూర్తిగా చదవండి..Iran Vs Israel : ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి..ఆవి బాంబులు కాదు ఆటబొమ్మలన్న ఇరాన్
పశ్చిమాసియాలో మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. నిన్న తెల్లవారుఝామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో పేలుళ్ళు సంభవించాయి. అయితే దీని మీద ఇరాన్ స్పందిస్తూ ఇజ్రాయెల్ కనుక దాడులకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అంది.
Translate this News: