Hair Cutting: అయ్యో..బాలుని ప్రాణాలు తీసిన హెయిర్ కటింగ్.. ఏం జరిగిందంటే..
ఐదో తరగతి చదువుతున్న మహబూబాబాద్ జిల్లా చింతగూడెం కు చెందిన హర్షవర్ధన్ వేసవి సెలవులకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. తండ్రి అతనికి హెయిర్ కటింగ్ చేయించగా.. అది నచ్చని ఆ పిల్లవాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు.