ISS నుంచి బయటకొచ్చి స్పేస్‌వాక్ చేసిన సునితా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రలో సాంకేతిక సమస్య తలెత్తింది. సునితా విలియమ్స్ ISSకు మరమత్తులు చేయడానికి జనవరి 16న స్పేస్ సెంటర్‌ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచారు. సునితా విలియమ్స్ స్పేస్ వాక్ చేయడం ఇది 8వ సారి. 2012లో ఆమె మొదటిసారి స్పేస్ వాక్ చేశారు.

New Update
🔴Chandrayaan-3 Live Updates : చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్  సెలెబ్రేషన్స్.. రియాక్షన్స్.. !

ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్‌లో భారత సంతతి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ సునితా వినియమ్స్‌తోపాటు మరో హ్యోమగామి విల్‌మోర్‌లు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. స్పేస్ సెంటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆమె ISSకు మరమత్తులు చేయడానికి ఆమె జనవరి 16న స్పేస్ సెంటర్‌ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచారు. దానికి సంబంధించిన ఆడియో అవుట్ పుట్స్ నాసాకు పంపారు. సునితా విలియమ్స్ స్పేస్ వాక్ చేయడం ఇది 8వ సారి. 2012లో ఆమె మొదటిసారి స్పేస్ వాక్ చేశారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసింది. 

Also Read:Keerthy Suresh: భర్తతో కీర్తి సురేష్ తొలి సంక్రాంతి వేడుకలు.. ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉన్నారో!

నాసా చెందిన మరో హ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి ఇంటర్‌ నేషనల్ స్పేస్ సెంటర్‌లో టెక్నికల్ ఇష్యూను ఆమె క్లియర్ చేసింది. ప్రస్తుతం ఆమె స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తోంది. సునితా విలియమ్స్, విల్ మోర్‌లు 2024 జూన్‌లో 8 రోజుల మిషన్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యుల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 14న తిగిరి భూమిమీదకు రావాల్సిన వారు సాంకేతిక సమస్య కారణంగా అక్కడే చిక్కుకున్నారు. ఈఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఆమె భూమి మీదకు చేరుకోకున్నారు. 

Also Read: Planet Parade: ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్‌ లోకి 7 గ్రహాలు!

Advertisment
తాజా కథనాలు