Latest News In Teluguchandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో చంద్రుని మీద ఉన్న మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈ రోజు నుంచి అవి మళ్ళీ తిరిగి పని చేయాలి కానీ ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సందేశాలు అందలేదని ఇస్రో తెలిపింది. By Manogna alamuru 22 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguChandrayaan-3 Mission: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు స్లీప్ మోడ్ నుంచి లేస్తాయా? భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి. By Manogna alamuru 20 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Japan successfully launches H-IIA Rocket: జాబిల్లి పైకి జపాన్! జపాన్ దేశం కూడా చంద్రుని పైకి పంపిన హెచ్ -2 ఏ రాకెన్ లూనార్ ల్యాండర్ ను తీసుకుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. By Bhavana 07 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn