మరికొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్..! | Sunita Williams Return From Space | RTV
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రలో సాంకేతిక సమస్య తలెత్తింది. సునితా విలియమ్స్ ISSకు మరమత్తులు చేయడానికి జనవరి 16న స్పేస్ సెంటర్ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచారు. సునితా విలియమ్స్ స్పేస్ వాక్ చేయడం ఇది 8వ సారి. 2012లో ఆమె మొదటిసారి స్పేస్ వాక్ చేశారు.
అంతరిక్షంలోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్,బచ్ విల్మోర్ రాక మీద మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.వారు అంతరిక్షంలో చిక్కుకుపోయి చాలా రోజులు అయిపోయింది.ఇప్పుడు వారు అక్కడే మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందంటున్నారు యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్.