Sundhnukur Volcano: 800 ఏళ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం.. భయంతో పరుగులు పెడుతున్న ప్రజలు
ఐస్లాండ్ రాజధాని రేక్జావిక్ సమీపంలో సుంధ్నుకుర్ అగ్నిపర్వతం 800 ఏళ్ల తర్వాత బద్దలైంది. విస్ఫోటనం చెందిన ఈ అగ్ని పర్వతం నుంచి భారీగా లావా వస్తోంది. దాదాపుగా 700 మీటర్ల నుంచి 1కి.మీ లావా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
/rtv/media/media_files/2025/07/16/sundhnukur-volcano-2025-07-16-21-23-35.jpg)