Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్‌..! వీడియో చూశారా?

ఎన్టీఆర్ నటించిన ఒక డెలివరీ పోర్టర్ యాడ్ విడుదలైంది. ఈ యాడ్‌లో తారక్ లుక్స్ ఇప్పుడు ఘోరంగా ట్రోల్ అవుతోంది. యాడ్ లో తారక్ కొత్తగా కనిపించడంతో యాంటీ ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

New Update
trolls on jr ntr

trolls on jr ntr

Trolls on Jr NTR: ఎన్టీఆర్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘దేవర 2’, హిందీలో ‘వార్ 2’తో పాటు, ప్రముఖ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. ‘వార్ 2’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. 

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

అయితే తాజాగా, తారక్ నటించిన ఒక డెలివరీ పోర్టర్ యాడ్ విడుదలైంది. ఈ యాడ్‌లో తారక్ లుక్ ఇప్పుడు ఘోరంగా ట్రోల్ అవుతోంది.

Also Read: మహిళలకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.2500 స్కీమ్‌ ప్రారంభం

‘వార్ 2’ కోసం ఎన్టీఆర్ స్లిమ్ లుక్..

ఈ మధ్య కాలంలో, ఎన్టీఆర్ కొంచెం సన్నబడి, స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ‘వార్ 2’ కోసం వెయిట్ లాస్ అయ్యారు ఎన్టీఆర్, తాజాగా విడుదలైన యాడ్‌లో కూడా అదే లుక్ లో ఉంటే ‘వార్ 2’ లుక్ రివీల్ అయిపోతుందని కొంచెం హెయిర్ స్టైల్ మర్చి కొత్తగా ట్రై చేసారు. అయితే ఇలా తారక్ కొత్తగా కనిపించడంతో యాంటీ ఫ్యాన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

Also Read: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్‌ సంచనల వ్యాఖ్యలు

ఇప్పుడు ఈ యాడ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్  జరుగుతోంది. అయితే టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా  అందరూ హీరోలు ఏదొక  విషయంలో ఈ ట్రోలింగ్ భారిన పడినవారే.

Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు